ఏఐసీసీ ఛీఫ్ రాహుల్ గాంధీ ఏం చేసినా వైవిద్యంగా చేస్తుంటారు. ఇండియా కూటమి ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు చెన్నైలోని కోయంబత్తూరు కు చేరుకున్న రాహుల్ గాంధీ డివైడర్ దాటి స్టీట్ షాప్ లోకి వెళ్లి స్వీట్ కొని తన మిత్రుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ కు అందించారు. ఈ సంఘటనతో కాంగ్రెస్ శ్రేణులు, స్టాలిన్ అనుచరులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
Whatever AICC Chief Rahul Gandhi does, he does it with diversity. Rahul Gandhi, who reached Coimbatore in Chennai to participate in the open meeting organized by the India Alliance, crossed the divider and went into the street shop and bought a sweet and gave it to his friend, Tamil Nadu CM Stalin. Congress ranks and Stalin's followers were shocked by this incident.
~CR.236~CA.240~ED.234~HT.286~